నేను చాల రోజులు నుండి బ్లాగ్ రాదం అనుకుంటున్నా ఇప్పటివరకు రాయలేదు చేయటానికి స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకా మొదలు పెడదాం అనుకుంటున్నా. చాల మంది బ్లాగ్స్ చూసాను కన్ని యప్పుడు టైం దొరికేది కాదు ఈరోజు దాని గురుంచి అలోచించి రాస్తున్న.
ఈరోజు ఇప్పుడు సమయం ౧:౨౦ అం నిన్నటి గురుంచి రాస్తున్న నిన్న వర్క్ కి వెళ్తుండగా ఒక ఐడియా వచ్చింది నేను నాకు కొంచం పాటలు పిచి యప్పుడు ౨౪ గంటలు పాటలు వినాలని వుంటుంది సో విన్తునప్పుడు ఎప్పుడో పథ పాటలు వింటూ వుంతేయ్ ఆ సంవత్సరం నా లైఫ్ గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఏ సంవతసరం లో విన్నపతలు అన్ని దేనిలో అప్లోడ్ చేయాలనీ అనుకుంటున్నా.
ఇంకా నేను చేస్తున్న పనులు నేను చూడటానికి ఇది రాస్తున్న నేను ఇది ఒక డైరీ లాగా రాస్ధం అనుకుంటున్నా దీనినిని డైరీ అనవచు యమో .
సరే నిన్నటి విషయానికి వసతీ జాబు కి వెలను దానిని జాబు అనకోదదేమో సో అది పనికి వెలను పని అంత అంత బాగానీ జరిగినిది. అది ఆ రాత్రి వరసగా ఇయ్డవ రాత్రి బాగా అలిసిపోయాను బయటకు వచాను గంగ వెయిట్ చేస్తునాడు నా కోసం సో హచ్ ఆర్ ని కలవ కుండ వచాను వకాహ్ను తను దరి వెళ్తూ చేపలు గురుంచి చెప్తూ చేపల కుర యల్ చేయాలో చెప్పాడు సో నేను వెనకి వెళ్లి మరల చేపలు కొన్నాను . ఇంటికి వచ్చి చేదం అనుకున్ను కాని నిన్న గురు వరం నేను తిన కోడదు వండలేదు అవి అలగేయ్ వదిలేసాను . ఫ్రినేడ్ బయటకు వేలడం అన్నాడు కానీ వెలలెదూ రూం లోనీ ఎదో చాట్ చేస్తూ టైం పాస్ చేశాను . ఆరు సాయంత్రం నిద్ర పోయాను ఇందాక పదకొండుకి లేచాను ఫ్రినేడ్ ఎగ్ కర్రీ చేస్త్నాడు సో అది ఇయింది తిని ఇది సతాట్ చేస్తున్ను ..