This my dairy so any one can read it.not happy to read just move to another blog.. thanks for reading it
Saturday, 23 July 2011
౨౩/07/2011
ఈరోజు మార్నింగ్ లేవటానికి కొంచం బాధకం గ వుంది మేనేజర్ ప్రోడున్నీ కాల్ చేసాడు షిఫ్ట్ కోసం రమ్మని ఆ బాధకనికి అందులో ౫ రోజులు వరసగా పనిచేసేయ్ సరికి బాగా నీరసం బద్ధకం గ వుంది నేను రాలేను అని చెప్పను సరే అన్నాడు ఈ రెండు రోజులు షిఫ్ట్ కి పిలిచినా వెళ్ళలేదు. పది గంటలకు లేచాను లేవగానీ షాక్ అంతకు ముందు ఇంటిలో బిల్ల్స్ ఎలేక్ట్రిసితి వి పి చేయమని రేకవేరి వాళ్ళ దెగ్గర నుండి లెటర్ ఛీ యమ దరిద్రమో యామో ఈరోజు ఇయింది తరవాత మా చెఫ్ నుండి కాల్ వచ్చింది రూం కి వస్తాను అన్నాడు వచాడు తానికి ఎదో స్క్య్పే ఎకౌంటు క్రేఅతే చేయమంతనికి .చేశాను తన ఫోన్ లో నేను తన తో తన ఇంటికి వెళ్ళాను నాకు ఒక ప్రింట్ అవుట్ కోసం తీసుకొని వచాను . వచ్చి స్నానం చేసి ఇంటికి ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు . సరే వదిలేసి అలగేయ్ రూం ఎకౌంటు నా స్తతెమెంత్ లో చూసి బిల్ల్స్ చూసి రాసాను అన్ని కాని ఎదో డౌట్ మే నేలోలో వి రాసానో లేదో అని అది అలగేయ్ ఇయింది సో ఇప్పటి నుండి జాగర్తగా వుండాలి అనుకున్నాను రేపటి నుండి ఎవరి ఎకౌంటు వారిది సో తటస్ ఫైన్ ఇంకా ప్రాబ్లం రక పొవచు . ఇంకా మధ్యలో సైబెర్బుల్లీ మూవీ చూసాను . నిద్ర వస్తుంది ఆకలి వేస్తుంది . ఇంకా తిని పాడుకోవాలి.. ఇంకా సెలవు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment