హాయ్ చాల రోజులు తర్వాత మరల బ్లాగ్ రాస్తున్న ఎందుకో ఈరోజు నా రూం చుస్తేయ్ యప్త్నుంచో నేను అనుకుంటున్నాను నేను చిన్న తనం నుంచి నేను ఉంటున్న రూం లో చాల కరెంటు wires వుంటాయి నేను హాస్టలే లో వున్నా అప్పుడు అలగేయ్ ఉండేవి ఈరోజు రూం చుస్తేయ్ కింద మీద వాటి మీదీ పది నిద్రపోతున్తున్నాను ఎందుకో యమో తెలిదు . చుడం చివరకు యామి అవుతుందో. ఈరోజు love failure cinema చూసాను బావుంది అని పించింది నిఉన్న నా పథ హుసే మాటే వచాడు రూం తన లెటర్స్ తీసుకు వెళ్దాం అని తీసుకున్నాడు తన బయటకు వెళ్లి భోజనం చేసి వచము నాకు చాల నిద్ర వచ్చింది కాని నిన్న నాకు job off అది ఎంజాయ్ చాయాలని ఒక మంచి సినిమా చుడం అనుకున్నాను రూం లో బాగా నిద్ర వచ్చి అలగేయ్ నిద్ర పోయను.

No comments:
Post a Comment